User loginPollActive forum topicsWho's online
There are currently 0 users and 1 guest online.
Who's new
|
కృష్ణపట్నం పోర్టుతో పెరుగుతున్న సర్కారు ఆదాయంగత ఏడాది 106 కోట్ల వసూలు లక్ష్యం కాగా 107 కోట్ల రూపాయలు వసూలయిందన్నారు. ఇదిలావుండగా కృష్ణపట్నం పోర్టు నుండి సర్వీసు టాక్స్ రూపంలో 50 కోట్ల రూపాయలు వసూలయిందన్నారు. అలాగే పోర్డు నుండి ఐరన్ ఓర్ రవాణాకు సంబంధించి ఎగుమతి సుంకం రూపంలో 270 కోట్ల రూపాయలు వసూలయిందన్నారు. అలాగే చక్కెర, ఎరువులు, యంత్రాలు, బొగ్గు రవాణాకు సంబంధించి దిగుమతి సుంకం రూపంలో 230 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమయిందన్నారు.
|
New forum topicsPopular contentToday's:
All time: |
Recent comments
1 year 25 weeks ago
1 year 33 weeks ago
1 year 37 weeks ago
1 year 42 weeks ago
2 years 2 weeks ago
2 years 3 weeks ago